Home Vidhanams శ్రీ వినాయక చవితి పూజా విధానం Materials AA Materials శ్రీ వినాయక చవితి పూజా విధానం Open vidhanam For this vidhanam only · generated from its steps · Ticks are saved on this device. 0 / 11Clear allపూజకు కావలసినవిమట్టి వినాయక విగ్రహం, పసుపు గణపతి కోసం పసుపుపసుపు, కుంకుమ, గంధం, అక్షతలు (పసుపు కలిపిన బియ్యం)కలశం (రాగి లేదా వెండి చెంబు), మామిడి ఆకులు, కొబ్బరికాయతమలపాకులు, వక్కలు, ఖర్జూరం, పండ్లు (వెలగ, జామ, అరటి, సీతాఫలం మొదలైనవి)పాలవెల్లి, ముగ్గు, పీఠం, బియ్యం (విగ్రహం కింద పోయడానికి)21 రకాల పత్రి (గరిక తప్పనిసరి), ఎర్రపూలు, తెల్ల జిల్లేడు పూలు, పూలదండకొత్త వస్త్రం, యజ్ఞోపవీతం (నూలు వస్త్రాలు రెండు)దీపారాధన కుందులు, నెయ్యి లేదా నూనె, వత్తులు, అగరవత్తులు, కర్పూరంపంచామృతం: పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదారపంచపాత్ర, ఉద్ధరిణి, హారతి పళ్ళెం, గంట, శంఖంనైవేద్యంఉండ్రాళ్ళు (కుడుములు), మోదకాలు, పాయసం, పులిహోర, వడపప్పు, పానకం, పండ్లు, బెల్లం, కొబ్బరిTicks are saved on this device.